NDL: బనగానపల్లెకు చెందిన ముస్లిం పేద విద్యార్థిని పర్వీన్‌కు బీసీ ఇందిరమ్మ సివిల్స్ పుస్తకాలను అందజేశారు. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించిన పర్వీన్ సివిల్స్‌కు సిద్ధం కావాలన్న తన ఆకాంక్షను ఇందిరమ్మకు తెలిపారు. ఆమె అభ్యర్థనకు స్పందించిన ఇందిరమ్మ అవసరమైన పుస్తకాలను అందించారు. సివిల్స్ లక్ష్యాన్ని సాధించేందుకు పర్వీన్‌కు ప్రోత్సాహం అందించారు.
ఆంధ్రప్రదేశ్
పేద విద్యార్థినికి సివిల్స్ పుస్తకాల అందజేత


