హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ఇందుకూరుపేట మండలంలో హెల్త్ సెంటర్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి 
★యువతకు గుడ్ న్యూస్.. సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
★నేటి నుంచి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర!
★వర్షాలు కురవాలని సంగమేశ్వర స్వామి ఆలయంలో నేడు వరుణ జపం, యాగాలు