CTR: పుంగనూరు ప్రజల దాహార్తిని తీర్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని రాష్ట్ర మొదిలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీకాంత్ అన్నారు. మంగళవారం పుంగనూరులోని పంపు హౌస్ వద్ద నాయకులతో కలిసి మీడియాతో మాట్లాడారు.. పుంగనూరు ప్రాంతంలో చెరువులతో పాటు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు గతంలోనే నీరు అందించింది తెలుగుదేశం ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజల దాహార్తిని తీర్చే బాధ్యత TDP ది: శ్రీకాంత్


