అన్నమయ్య: రైల్వేకోడూరు నియోజకవర్గంలో మహిళలపై దాడులు, అత్యాచారాలను అరికట్టేందుకు మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మండల కమిటీలు ఏర్పాటు చేశారు. ఓబులవారిపల్లి, రైల్వేకోడూరు, చిట్వేలు మండలాల్లో కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మహిళల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి బి.నదియా తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: మహిళల భద్రతకు మండల కమిటీలు


