హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @12PM

★జిల్లాలో మరోసారి బర్డ్ ఫ్లూ కలకలం.. అలర్ట్ అయిన అధికారులు
★అనంతపురంలో రూ.75 కోట్లతో రిసార్ట్‌ నిర్మాణం: సీఎం
★అనంతపురం కోవూరునగర్‌లో వృద్ధురాలి హత్యకేసును 5 గంటల్లోనే చేధించిన పోలీసులు
★బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురంలో దళిత దంపతులు ఆత్మహత్యాయత్నం