హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ ఆమదాలవలస అన్నా క్యాంటీన్‌ను సందర్శించిన మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి
➢ శ్రీ ముఖలింగేశ్వరస్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించిన MLA  రమణమూర్తి
➢ మద్యం తాగి వాహనం నడిపితే రూ.10,000 జరిమానా: నరసన్నపేట SI గణేష్ 
➢ నౌపడ ఉప్పు రైతుల పొట్ట కొట్టొద్దు:  సమైక్య వేదిక అధ్యక్షులు షణ్ముఖరావు