హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విజయనగరం జిల్లా టాప్ న్యూస్@ 12PM

➢ విజయనగరం డీఎస్పీగా లక్ష్మణమూర్తి నియామకం   
➢ ప్రభుత్వ సేవలపై ప్రజలకు విశ్వాసం పెంపొందించేలా సమన్వయంతో పనిచేయాలి: కలెక్టర్ రాంసుందర్ రెడ్డి
➢ రాజాంలో ఘనంగా ప్రారంభమైన గ్రామ దేవత తిరువీధి కార్యక్రమం
➢ బొబ్బిలిలోని ఆంజనేయస్వామి ఆలయంలో వరుణ యాగం నిర్వహించిన MLA బేబినాయన