హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

★కర్నూల్‌కు పోలీస్ కమిషనరేట్ ఏర్పాటుకు హోంశాఖ ఉత్తర్వులు జారీ
★వరుస చోరీలకు పాల్పడుతున్న దొంగను అరెస్ట్ చేసిన పోలీసులు
★కొండారెడ్డి బురుజు ఫ్లవర్ మార్కెట్ తనిఖీ చేసిన కమిషనర్ ఓబులేసు
★అదోని నూతన ASPగా జయశర్మను నియమిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు