హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

★ ఉండవల్లిలో భేటీ అయిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
★ చినలింగాయపాలెంలో స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి మృతి
★ శుక్రవారం లోపు బిల్లులు అప్‌లోడ్ చేయాలన్న జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ
★ గుంటూరులో పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేస్తున్నట్లు హోంశాఖ ఉత్తర్వులు జారీ