అన్నమయ్య: చంద్రగిరి(M) కొంగనవారిపల్లెకు చెందిన ఓ యువతి RTC బస్సు కండక్టర్‌పై మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఆశ్రయించారు. చంద్రగిరి–తిరుపతి మధ్య రోజూ బస్సులో ప్రయాణించే క్రమంలో కండక్టర్‌తో పరిచయం ఏర్పడిందని, ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని మంత్రికి ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. స్పందించిన మంత్రి కండక్టర్‌పై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: కండక్టర్‌కు మంత్రి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరిక


