సత్యసాయి: రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ పెనుకొండ రామభద్ర ఆలయంలో మంత్రి సవిత మంగళవారం వరుణ యాగాన్ని నిర్వహించారు. సీఎం చంద్రబాబు నాయుడి సంకల్పంతో రాష్ట్రవ్యాప్తంగా యాగాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి, వరుణ దేవుడిని ప్రార్థించారు.
ఆంధ్రప్రదేశ్
వరుణ యాగం నిర్వహించిన మంత్రి సవిత


