కృష్ణా: ఉయ్యూరు మున్సిపాలిటీలో రూ.9 కోట్లతో చేపట్టనున్న వివిధ రోడ్ల అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధి జాతర జరుగుతోందని అన్నారు. వైసీపీకి ఓటేస్తే సంఘవిద్రోహ శక్తులను బలపరిచినట్లేనని ఆరోపించారు. ఉయ్యూరు మున్సిపాలిటీని అఖండ మెజార్టీతో గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే


