ASR: గిరిజన విద్యాసంస్థల్లో మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జీవన్, కార్తీక్ కోరారు. స్కూల్ బచావోలో భాగంగా జిల్లాలోని 45విద్యాసంస్థలను సందర్శించి, 11,819మంది విద్యార్థుల సమస్యలు పరిశీలించామన్నారు. పాఠశాలల్లో అపరిశుభ్రత, శిథిల భవనాలు, తలుపులు, కిటికీలు, డ్రైనేజీ సదుపాయాల కొరత ఉందన్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు
ఆంధ్రప్రదేశ్
'గిరిజన విద్యాసంస్థల్లో వసతుల కరువు'


