VZM: వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయంలో ఇవాళ సహస్ర ఘటాభిషేకం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం మేనేజర్ శ్రీరామ్ ఆదేశాల మేరకు ఆలయ అర్చకులు దొంతకుర్తి కిషోర్ శర్మ గణపతి పూజ హోమం 108 కళాశాల పూజతో పాటు వేదమంత్రాలు నడుమ సహస్ర ఘటాభిషేకం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వైభవంగా శివాలయంలో సహస్ర ఘటాభిషేకం


