హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆశా వర్కర్లకు కనీస వేతనం అమలు చేయాలి'

SKLM: ఆశా వర్కర్ల వేతనాలను వెంటనే పెంచాలని, వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వర రావు, జిల్లా ఉపాధ్యక్షురాలు టీ. దమయంతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇవాళ నరసన్నపేట పరిధిలోని ఉన్న ఆశా వర్కర్ల స్థానిక ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి నివాసం వద్ద యూనియన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.