SDPT: కోహెడ మండలం పరివేద గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. గ్రామ అభివృద్ధికి అదనంగా రూ.10 లక్షలు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్టుతో 965 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.50 లక్షలు కేటాయిస్తామని తెలిపారు.
తెలంగాణ
పరివేద అభివృద్ధికి రూ.10 లక్షలు: మంత్రి పొన్నం


