NTR: పాయకాపురంలో భవన నిర్మాణ కార్మికులకు అండగా నిలవాలనే ఉద్దేశంతో లేబర్ అడ్డాను ఏర్పాటు చేసినట్లు సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. మంగళవారం టీడీపీ శ్రేణులతో కలిసి కార్మికుల కోసం ఏర్పాటు చేస్తున్న లేబర్ అడ్డా భవనాన్ని ఆయన పరిశీలించి, కార్మికులకు గౌరవప్రదమైన వాతావరణం కల్పించడమే దీని ప్రధాన ఉద్దేశమన్నారు.
ఆంధ్రప్రదేశ్
కార్మికులకు అండగా లేబర్ అడ్డా: ఎమ్మెల్యే


