MNCL: కోతుల బెడద తప్పించాలని పర్యావరణ పరిరక్షణ సమితి నాయకులు మంగళవారం దండేపల్లిలోని గాంధీ విగ్రహం నుంచి హనుమాన్ దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. హనుమంతుడికి పూజలు నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గోళ్ళ రాజమల్లు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు చెన్నవేని భాను ప్రసాద్, గరిగే మురళి పాల్గొన్నారు.
తెలంగాణ
కోతుల బెడదపై వినూత్న నిరసన


