హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ప్రారంభమైన మత్స్య సొసైటీ ఎన్నిక

AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో మత్స్యకార సొసైటీ ఎన్నిక ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్ల క్యూ లైన్ లో నిలబడి ఉన్నారు. ఒక్కొక్కరిని లోపలికి పిలిచి వారి అభిప్రాయాన్ని తెలుసుకుని ఎవరికి మద్దతు ఇస్తున్నారో వారి వైపు కూర్చోబెడుతున్నారు. కూటమి మద్దతుతో ఎరిపల్లి బంగారి, వైసీపీ మద్దతుతో చొక్కా కాశి అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు.