BPT: రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేమూరు( మం) చావలి శ్రీ వాలేశ్వర స్వామి దేవస్థానంలో మంగళవారం వరుణ యాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేమూరు ఎమ్మెల్యే ఆనంద బాబు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురిసి చెరువులు, జలాశయాలు నిండాలని, రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీటి కొరత తీరాలని కోరుకుంటూ ఈ యాగం నిర్వహించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
చావలి వాలేశ్వరాలయంలో వరుణ యాగం


