MDK: మనోహరాబాద్ మండలం పరికిబండ గ్రామానికి చెందిన మన్నే స్వరూప రూ. 57000 CMRF చెక్కును కాంగ్రెస్ యువజన నాయకుడు మంచ శ్రీరామ్ అందజేశారు. నియోజకవర్గ ఇంఛార్జ్ ఆవుల రాజు రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరు చేసినట్టు వివరించారు. వార్డు సభ్యులు అశోక్, ఆంజనేయులు, పిట్ల కృష్ణ, మంచి కుమార్, రవి, డప్పు లక్ష్మణ్, అంబదాస్, రమేష్, బుచ్చయ్య పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ


