హైదరాబాద్‌లో రద్దీ ఎక్కువగా ఉండే పీక్ టైమ్‌లో కూడా మెట్రో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో రైలు కోసం ఎనిమిది నుంచి పది నిమిషాల పాటు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో వేళకు గమ్యస్థానాలకు చేరలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
VIDEO: పీక్ టైమ్‌లోనూ మెట్రో రైళ్ల ఆలస్యం!


