హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నవరాత్రి ఉత్సవాల కరపత్రాలు ఆవిష్కరించిన స్పీకర్

AKP: నర్సీపట్నం శ్రీ శ్రీ దుర్గా మల్లేశ్వరి అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాల ప్రచార కరపత్రాలను స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఇవాళ ఆవిష్కరించారు. ఈనెల 11 నుంచి 21 వరకు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ నాగేంద్ర రాజు తెలిపారు. తొమ్మిది రోజులపాటు రోజుకు 4 వేల మందికి అన్నదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.