కృష్ణా: నాగాయలంక మండలంలోని పాత ఉపకాలిలో సంగమేశ్వరం–పాత ఉపకాలి ప్రధాన రహదారి నిర్మాణానికి రూ.90 లక్షల సాస్కి నిధులతో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా MP మాట్లాడుతూ.. తీర గ్రామాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు. మత్స్య సంపద తగ్గుదలపై పవన్‌కల్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారన్నారు.
ఆంధ్రప్రదేశ్
నాగాయలంకలో రూ.90 లక్షలతో ప్రధాన రహదారి


