KRNL: మంత్రాలయం మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని కోరుతూ YCP ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. MLAబాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకులు స్థానిక రాఘవేంద్ర కూడలి నుంచి MRO కార్యాలయం వరకు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. అనంతరం ఎమ్మార్వో రమాదేవికి వినతిపత్రం అందజేశారు. వర్షాభావం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు.
ఆంధ్రప్రదేశ్
'మంత్రాలయంను కరువు మండలంగా ప్రకటించాలి'


