NZB: జిల్లా కేంద్రంలోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో SI,PC అభ్యర్థులకు డిసెంబర్ 20వ తేదీ వరకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు డిప్యూటీ డైరెక్టర్(SCDD) G.రజిత, స్టడీ సర్కిల్ డైరెక్టర్ డా.దేవి దాస్ తెలిపారు. అభ్యర్థులు ఆఫ్లైన్ ద్వారా ఈ నెల 7వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు కార్యాలయాన్ని సంప్రదించాలన్నారు.
తెలంగాణ
నిజామాబాద్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ


