KDP: సింహాద్రిపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు బసవతారకం క్యాన్సర్ స్క్రీనింగ్, మెడికల్ క్యాంప్‌ను పులివెందుల టీడీపీ ఇంఛార్జ్ బీటెక్ రవి ప్రారంభించారు. క్యాంప్‌లో వైద్యులు నిర్వహిస్తున్న పరీక్షలు, అందిస్తున్న సేవలను పరిశీలించారు. ప్రజల ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల ప్రజలు క్యాంప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
సింహాద్రిపురంలో బసవతారకం క్యాన్సర్ మెడికల్ క్యాంప్


