TPT: జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు ఆపరేషన్ త్రిశూల్లో భాగంగా తిరుపతి నగరంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.ఈ తనిఖీలలో మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన 18 వాహనాలపై కేసులు నమోదు చేసి, మొత్తం రూ.87,000 జరిమానా విధించారు. వాహన డ్రైవర్లకు అధిక ఛార్జీలు వసూలు చేయరాదని స్పష్టంగా హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
నగరంలో ప్రత్యేక స్పెషల్ డ్రైవ్


