WNP: తాళ్లచెరువులో మంగళవారం ఉదయం 10:30 గంటల సమయంలో 30–35 ఏళ్ల వయసున్న గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది.మృతుడు రెండు,మూడు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతుడు సన్నని గీతలున్న బూడిద రంగు చొక్కా,నీలం రంగు జీన్స్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఆచూకీ తెలిసిన వారు 8712670612, 8712544062 నంబర్లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.
తెలంగాణ
'తాళ్లచెరువులో గుర్తుతెలియని మృతదేహం'


