MBNR: జడ్చర్ల 26వ వార్డులో మంచినీటి సమస్య పరిష్కారానికి ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి ఆదేశాల మేరకు బోరు ఏర్పాటు చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని చేపట్టిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సహకరించారు. బోరు ఏర్పాటుతో నీటి సమస్య తీరుతుందని స్థానికులు తెలిపారు.
తెలంగాణ
తాగునీటి సమస్యకు పరిష్కారం


