ADB: కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన SIRను నిరసిస్తూ అఖిలపక్షాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు ఓటు చోరీని ఆపాలి.. రాజ్యాంగాన్ని పరిరక్షించాలి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ధర్నా


