KMR: మంగళవారం ఉదయానికి నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం 1399.64 అడుగులుగా నమోదైంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1405 అడుగులు కాగా, ప్రస్తుతం 10.982 TMCల నీటి నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 1404.97 అడుగుల నీటిమట్టంతో 17.759 TMCల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో లేకపోగా,1,992 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
తెలంగాణ
నిజాంసాగర్ ప్రాజెక్టు సమాచారం


