హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌కు స్వాగతం

KRNL: ఏపీ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి పి.కృష్ణయ్య ఇవాళ కర్నూలు కలెక్టరేట్‌ను సందర్శించారు. జిల్లా కలెక్టర్‌ డా.ఏ.సిరి, జాయింట్‌ కలెక్టర్‌ నూరుల్‌ కమర్‌ ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. చైర్మన్‌కు పూల మొక్కను అందజేసి ఆత్మీయంగా స్వాగతం పలికారు. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణకు సమన్వయం అవసరమన్నారు.