హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఆ ఎస్సైలపై కఠిన చర్యలు తీసుకోవాలి:ఎమ్మెల్యే

NZB: అధికార దుర్వినియోగం, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న భీమ్గల్, బాల్కొండ, మోర్తాడ్ ఎస్సైలపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుల దౌర్జన్యాలు మితిమీరాయన్నారు. చర్యలు తీసుకోకపోతే ఆందోళన తప్పదని ఎమ్మెల్యే హెచ్చరించారు.