హైదరాబాద్: 28°C
తెలంగాణ

అక్టోబర్ 7న ఆటోలు బంద్

MNCL: పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు అనుగుణంగా ఆటో ఛార్జీలను పెంచుతున్నట్లు తాండూరు మండల ఆటో కార్మికులు మంగళవారం ప్రకటించారు. ఉచిత బస్సు సౌకర్యం వల్ల తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నామని, ఈ నేపథ్యంలో ఛార్జీలు పెంచక తప్పడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు అక్టోబర్ 7న ఆటోల బంద్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.