హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వేములవాడకు చేరుకున్న కవిత

SCRL: వేములవాడకు తెలంగాణ రాష్ట్ర సేన చీఫ్ కల్వకుంట్ల కవిత చేరుకున్నారు. తిప్పాపూర్ వద్ద పార్టీ శ్రేణులు, నాయకులు, కార్య కర్తలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం భీమేశ్వరాలయాన్ని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. మీడియా సమావేశంలో మాట్లాడి, చందుర్తి మండలం సనుగుల బయలుదేరనున్నారు.