హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటు నమోదుపై అవగాహన కల్పించిన రాకేష్ రెడ్డి

BDK: కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో మార్నింగ్ వాకర్స్‌ను కలిసి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి అవగాహన కల్పించారు. అర్హులంతా విధిగా ఓటర్లుగా నమోదు కావాలని కోరారు. గత మూడేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతోందని ఆయన స్పష్టం చేశారు.