TPT: తిరుమల శ్రీవారిని సినీ హీరోయిన్ దివ్యభారతి దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం దివ్యభారతి మాట్లాడుతూ.. స్వామివారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. దర్శనం చాలా చక్కగా జరిగిందన్నారు. ఆలయం భయట భక్తులు ఆమెతో ఫొటోలు దిగారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారిని దర్శించుకున్న సినీ హీరోయిన్


