KMR: జిల్లా కేంద్రంలోని గిరిజన సంక్షేమ బాలుర జూనియర్ కళాశాలలో ఈ నెల 7వ తేదీన ఉమ్మడి జిల్లా ఎస్ఎఫ్‌జీ అండర్-19 కబడ్డీ ఎంపికలు నిర్వహించనున్నట్లు అండర్-19 ఎస్ఎఫ్ కార్యదర్శి సత్యనారాయణ తెలిపారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు సంబంధిత కళాశాలల నుంచి జనన ధ్రువీకరణ పత్రాలు, అవసరమైన డాక్యుమెంట్లతో హాజరు కావాలని సూచించారు.
తెలంగాణ
ఈ నెల 7న అండర్-19 కబడ్డీ ఎంపికలు


