VKB: జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో పోలీసులు భారీ కార్డాన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ అంజయ్య, సీఐ రఘుకుమార్ల ఆధ్వర్యంలో బలగాలు విస్తృత సోదాలు చేపట్టాయి. సరైన పత్రాలు లేని పలు వాహనాలతో పాటు బెల్ట్ షాపుల్లోని మద్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ తనిఖీలను జిల్లా ఎస్పీ స్నేహ మెహ్రా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
తెలంగాణ
జిల్లాలో పోలీసుల కార్డాన్ అండ్ సెర్చ్


