హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘ఆర్టీసీ కార్మిక పరిషత్‌కు మద్దతు ఇవ్వాలి’

MNCL: RTC గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో TNTUC అనుబంధ కార్మిక పరిషత్ బరిలో నిలుస్తుందని రాష్ట్ర ప్రధానకార్యదర్శి మణిరామ్ సింగ్ తెలిపారు. మంగళవారం బెల్లంపల్లి RTC బస్టాండ్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ సంస్థ బలోపేతం,నూతన డిపోల ఏర్పాటు,ఉద్యోగాల కల్పన, మహిళా సిబ్బందికి రక్షణ, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ కోసం పోరాడుతామన్నారు.