JGL: ధర్మపురి పట్టణానికి చెందిన సంస్కృతాంధ్ర పండితులు, ఆధ్యాత్మిక ప్రవచనకర్త డాక్టర్ బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి మాతృమూర్తి ఇటీవల మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఆయన నివాసానికి మంగళవారం వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మాతృమూర్తి మృతికి సంతాపం వ్యక్తం చేశారు.
తెలంగాణ
సంతోష్‌కుమార్ శాస్త్రికి జీవన్‌రెడ్డి పరామర్శ


