MDCL: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అనధికార నిర్మాణాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ చర్యలు కొనసాగాయి. 3 జోన్లలో 16 అనధికార నిర్మాణాలను గుర్తించి, 17 కూల్చివేతలు చేపట్టారు. 3 నోటీసులు జారీ చేసి, మరో 3 నిర్మాణాలను సీజ్ చేశారు. శేరిలింగంపల్లి జోన్‌లో 5, కూకట్‌పల్లి జోన్‌లో 4, కుత్బుల్లాపూర్ జోన్‌లో 8 కూల్చివేతలు చేపట్టినట్లు సీఎంసీ అధికారులు తెలిపారు.
తెలంగాణ
కూకట్‌పల్లి జోన్ పరిధిలో 4 భవనాల కూల్చివేత


