హైదరాబాద్: 28°C
తెలంగాణ

విప్రో సర్కిల్‌కు డా.మన్మోహన్ సింగ్ పేరు!

MDCL: ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని పార్కు, విప్రో సర్కిల్‌కు డా.మన్మోహన్ సింగ్ పేరు పెట్టేందుకు CMC స్టాండింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. స్పెషల్‌ఆఫీసర్ జయేశ్ రంజన్ అధ్యక్షతన జరిగిన భేటీలో పలు అభివృద్ధి పనులకు పచ్చజెండా ఊపారు. కూకట్‌పల్లిలో బాక్స్ డ్రెయిన్‌కు రూ.5.95 కోట్లు, గాజులరామారంలో సర్కిల్ ఆఫీస్‌కు రూ.5.18 కోట్లు కేటాయించారు.