PLD: నరసరావుపేట 9వ లైన్‌లోని వడ్డే రాజుల కమ్యూనిటీ హాల్‌లో వడ్డే ఓబన్న180వ వర్ధంతిని వడ్డే రాజుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు వేముల పాండు ఆధ్వర్యంలో సంఘం పెద్దలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి పోరాడిన వడ్డే ఓబన్న త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
నరసరావుపేటలో వడ్డే ఓబన్నకు ఘన నివాళ్లు!


