NGKL: కల్వకుర్తి మండలం జిల్లెల గ్రామానికి చెందిన గుమ్మకొండ అంజయ్య అనారోగ్యం మరణించారు. ఈ విషయాన్ని మంగళవారం తెలుసుకున్న మిషన్ భగీరథ మాజీ వైస్ ఛైర్మన్, ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ ఉప్పల వెంకటేష్ మృతుని కుటుంబాన్ని పరామర్శించి, రూ.5000 ఆర్థిక సహాయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ఎముక జంగయ్య గౌడ్, తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం


