హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఘోర రోడ్డు ప్రమాదం...ఒకరు మృతి'

WNP: వనపర్తి మండలంలోని కిష్టగిరి గ్రామ సమీపంలో వనపర్తి నుంచి పెబ్బేరు వైపు వెళ్తున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆటోలో ఉన్న 10 మందిని వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయని భాదితురాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.