SRPT: నడిగూడెం మండలంలోని రామాపురం రెవెన్యూ పరిధిలో రైతుల సాగునీటి కల నెరవేరనుంది. ఆర్-09 ఎత్తిపోతల నుంచి ప్రత్యేక పైపులైన్ నిర్మాణానికి రూ.28 కోట్లతో పనులు కొనసాగుతున్నాయి. కృష్ణానగర్ సమీపంలో పైపులైన్ కోసం కాల్వ తవ్వకం చేపట్టారు. పనులు పూర్తయితే సర్వే నంబర్ 190 పరిధిలోని సుమారు 1,500 ఎకరాలకు సాగర్ నీరు అందనుంది.
తెలంగాణ
నెరవేరనున్న రామాపురం రైతుల సాగునీటి కల


