SRD: పుల్కల్ మండలంలోని పెద్దారెడ్డిపేటలో విచారక ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తికి చెందిన 3 ఎకరాల మామిడి, జామ తోట మంటల్లో కాలి దగ్దమైంది. ఈ ప్రమాదంలో యజమానికి రూ. 10 లక్షల నష్టం వాటిల్లినట్లు సమాచారం. అయితే పశువులకాపరి సుదర్శన్ ఉద్దేశపూర్వకంగా ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు.
తెలంగాణ
కాలి బూడిదైన 3 ఎకరాల మామిడి తోట


