ఖమ్మం: ఫారెక్స్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెడితే భారీ రాబడులు వస్తాయని నమ్మించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేశారనే ఫిర్యాదులు ఖమ్మం వన్‌టౌన్ పోలీసులకు అందాయి. దీంతో ఏఆర్ కానిస్టేబుల్ తీర్థాల కిరణ్ సహా ఐదుగురిపై కేసు నమోదైంది. గోపతి యశ్వంత్‌ను అరెస్టు చేయగా, కిరణ్‌తో పాటు మరో ముగ్గురు అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు.
తెలంగాణ
ఫారెక్స్ వ్యవహారంలో ఐదుగురిపై కేసు


